తెలంగాణ : రాష్ట్రంలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 9 లోక్ సభ స్థానాలకు తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత ఇన్ఛార్జ్లను నియమించారు. ఇప్పటికే 23 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమించిన కవిత రెండో విడతలో 19 స్థానాలకు నియమించారు. తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పడాల మనోజ గౌడ్, తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జానపాటి రాము యాదవ్, తెలంగాణ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అల్లంపల్లి రామకోటి వీరిలో ఉన్నారు.
19 అసెంబ్లీ, 9 లోక్సభ స్థానాలకు టీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
28
Jul