బీజాపూర్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు..ఘటనాస్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పూజారి కంకేర్‌లోని కర్రిగుట అడవుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్‌కౌంటర్‌పై సమాచారం ఇచ్చారు..

previous post