Tv424x7
Crime NewsNational

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతిఅమెరికాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్‌ మణికంఠ రేపాల (25) సహా 16 మంది స్నేహితులు ఈ నెల 8న జలపాతం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రాకేశ్‌, రోహిత్‌లు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా జలపాతంలో మునిగిపోయారు.

Related posts

అలర్ట్.. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!

TV4-24X7 News

జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..కేంద్రాన్ని కోరిన ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా..

TV4-24X7 News

మహాత్మాగాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

TV4-24X7 News

Leave a Comment