రేపటి నుంచి మే 23 వరకు ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) జరగనుంది. ఇందుకోసం ఏపీ, తెలంగాణలో సెంటర్లు ఏర్పాటు చేశారు. 16 నుంచి 17 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ, 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ఈసారి కూడా ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. https://cets.apsche.ap.gov.in 2 టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

previous post