Tv424x7
Andhrapradesh

బాణసంచా గోడౌన్లను అన్నింటికీ లైసెన్సులు ఉన్నాయా లేదా పరిశీలించండి

తిరుపతి జిల్లా బాణసంచా గోడౌన్లను అన్నింటికీ లైసెన్సులు ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసిన తిరుపతి జిల్లా రోడ్డుతో ఏస్పి హర్షవర్ధన్ రోజు ఐపిఎస్ తిరుపతి జిల్లా ఎస్పీ.హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాలు మేరకు తిరుపతి జిల్లాలో బాణసంచా గోడౌన్లను పై తనిఖీ చేసిన సబ్ డివిజన్ల డిఎస్పీలు.*జిల్లా వ్యాప్తంగా కాళహస్తి,పుత్తూరు నాయుడుపేట, చంద్రగిరి గూడూరు, రేణిగుంట తిరుపతి టౌను, గోడౌన్లకు లైసెన్సులు ఉన్నాయని నిర్ధారించిన అధికారులు.ఎన్నికల కౌంటింగ్ అయ్యేంతవరకు ఎవరికి బాణాసంచాలు విక్రయించ వద్దని అదేశించిన అధికారులు.పోలీస్ వారి హెచ్చరికలను ఎవరు అతిక్రమించిన అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం.అంతే కాకుండా బాణాసంచాలు కావాలని దుకాణల యజమానులను ఎవరైనా బలవంతం చేస్తే వేంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.అలాంటి వారికి పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారు.

Related posts

గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల

TV4-24X7 News

విదేశీ పర్యటనకు కోర్టును అనుమతి కోరిన జ‌గ‌న్

TV4-24X7 News

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం అమలు

TV4-24X7 News

Leave a Comment