కడప /సిద్దవటం మండలంలోని ఆకురోపల్లి గ్రామంలోని అక్రమంగా నిల్వచేసిన 101 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నామని కడప విజిలెన్స్ CI T.రెడ్డప్ప తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దవటం గ్రామానికి చెందిన ఎర్రగుండు నాగమునిరెడ్డి, అలియాస్ బుజ్జిరెడ్డి ఆకురోపల్లి గ్రామం ఎస్సీ కాలనీలోని తన పాత ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 43 క్వింటాళ్ల 101 బియ్యం బస్తాల స్వాధీనం చేసుకున్నామన్నారు.

previous post