Tv424x7
Andhrapradesh

పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ రాజీనామా

ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖను పంపారు.యథావిధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

Related posts

తాళ్ళామాపురం నుండి తిరుమలకు 30 మంది భక్తులు కాలినడక

TV4-24X7 News

సినిమా టిక్కెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా…. లేదా…?

TV4-24X7 News

‘నిజం గెలవాలి’ ముగింపు సభ.. తేదీ ఇదే!

TV4-24X7 News

Leave a Comment