Tv424x7
Andhrapradesh

ప్రమాదవశాత్తు నీటిలో పడి విద్యార్థి మృతి

వీరబల్లి: ప్రమాదవశాత్తు నీటిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన వీరబల్లిలో జరిగింది. రాయపాటి పట్టణంలోని నయాసాబ్ వీధికి చెందిన టైలర్ షకిల్ కుమారుడు అద్నాన్ (14) పదో తరగతి చదువుతున్నాడు. సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. పుల్లగూర గండిలో ప్రమాదవశాత్తు నీటిలో పడి అద్నాన్ మృతి చెందాడు. ఇంట్లోని పెద్ద కొడుకుని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related posts

భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం

TV4-24X7 News

ఉప ముఖ్యమంత్రిపై కేసు

TV4-24X7 News

ఏపీలో ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

TV4-24X7 News

Leave a Comment