Tv424x7
Andhrapradesh

కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయకూడదు : నంద్యాల వరదరాజుల రెడ్డి

కడపజిల్లా /ప్రొద్దుటూరు:ప్రొద్దుటూరు ప్రజలు తనకు 23 వేల ఓట్లు మెజారిటీ సాధించేందుకు సహకరించిన ప్రజలందరికీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ధన్యవాదాలు తెలిపారు…ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయకూడదని చెప్పారని , కేవలం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు…మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్లారని కేవలం 11 సీట్లు సాధించారంటే ఎంత దుర్మార్గమైన పాలన ప్రజలకు అందించారో తేలిందన్నారు..

ప్రొద్దుటూరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా తనను ఎవరైనా నేరుగా వచ్చి కలవచ్చు అని ఎమ్మెల్యే చెప్పారు…

Related posts

టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు

TV4-24X7 News

తొలి దళిత ముఖ్యమంత్రివర్యులు దామోదర్ సంజీవయ్య 103వ జయంతి

TV4-24X7 News

చంద్రుడి పై నాసా భారీ ప్లానింగ్ ఏంటో తెలుస్తే షాక్

TV4-24X7 News

Leave a Comment