Tv424x7
Andhrapradesh

పోలీసు శాఖను కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తాం: హోంమంత్రి

పోలీసు శాఖను కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తాం: హోంమంత్రి ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖను కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు. గతంలో పోలీసులు తనపై అట్రాసిటీ కేసులు పెట్టారని ఆరోపించారు. లేని దిశ చట్టాన్ని గత ప్రభుత్వంలో చూపించారని మండిపడ్డారు. పోలీసులు చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. చాలా మంది ఉన్నతాధికారులు జగన్‌కు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. అన్యాయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

Related posts

కందుల ఆధ్వర్యంలో కళ్లద్దాలు పంపిణీ మహిళ కార్యకర్తలకు చీరల పంపిణీ

TV4-24X7 News

పేకాట ఆడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న దువ్వాడ పోలీసులు

TV4-24X7 News

విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం

TV4-24X7 News

Leave a Comment