అమరావతి :-టీడీపీ పార్లమెంటు డిప్యూ టీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎంపిక య్యారు. దీంతో ఆమె అభిమానులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. శబరికి ఈ అవకాశం ఇవ్వ డంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతు న్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మా నంద రెడ్డిపై బైరెడ్డి శబరి విజయం సాధించారు..
