Tv424x7
Andhrapradesh

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Vizag: ఉక్కునగరం: విశాఖలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలీన్‌ యూనిట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది..వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్‌ దగ్ధమైంది. భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్‌ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసేందుకు శ్రమిస్తున్నారు..

Related posts

సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

TV4-24X7 News

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

TV4-24X7 News

రెడ్ బుక్ కేసు విచారణలో కీలక అప్ డేట్

TV4-24X7 News

Leave a Comment