Tv424x7
Andhrapradesh

టీడీపీ పార్ల‌మెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి

అమరావతి :-టీడీపీ పార్ల‌మెంటు డిప్యూ టీ ఫ్లోర్ లీడ‌ర్‌గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి ఎంపిక‌ య్యారు. దీంతో ఆమె అభిమానులు హ‌ర్హం వ్య‌క్తం చేస్తున్నారు. శ‌బ‌రికి ఈ అవ‌కాశం ఇవ్వ‌ డంపై సీఎం చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌తలు తెలుపుతు న్నారు. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి పోచా బ్ర‌హ్మా నంద రెడ్డిపై బైరెడ్డి శ‌బ‌రి విజ‌యం సాధించారు..

Related posts

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!

TV4-24X7 News

భర్త చేతిలో భార్య దారుణ హత్య

TV4-24X7 News

,నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు: IMD

TV4-24X7 News

Leave a Comment