అమరావతి:జూన్ 30రేపు పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మూడు రోజుల పాటు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. 1,2,3వ తేదీలలో పిఠాపు రంలో బస చేస్తారు. 1వ తేదీన హైదరాబాద్ నుండి రాజమండ్రి చేరుకోనున్న డిప్యూటీ సీఎం.. 2న కాకినాడ కలెక్టర్ ఆఫీస్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు…

previous post