Tv424x7
National

రేపటి నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలు

రేపటి నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలుభారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు కొత్త చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశంలో అమలువుతున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఇవి రానున్నాయి. ఈ చట్టాలు శిక్షల కంటే న్యాయానికి ప్రాధాన్యత ఇస్తాయని, భారతీయ ఆదర్శాలను ప్రతిబింబిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో పేర్కొన్నారు..

Related posts

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

TV4-24X7 News

ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

TV4-24X7 News

లోన్‌ ఇస్తానని నమ్మించి రూ.39 వేల నాటు కోళ్లు తినేసిన SBI బ్యాంకు మేనేజర్.. ఎక్కడంటే..?

TV4-24X7 News

Leave a Comment