Tv424x7
National

ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూకశ్మీర్కు చెందిన పలు పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజులపాటు సుధీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా, ఇవాళ వెలువరించింది.

Related posts

కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు… కేంద్ర మంత్రి వెల్లడి

TV4-24X7 News

పాత రైలు కోచ్‌ను మొబైల్ ఆసుపత్రిగా మార్పు – భూసావల్‌లో రైల్వే వినూత్న ప్రయత్నం.

TV4-24X7 News

పాకిస్థాన్ కు మరో షాక్..

TV4-24X7 News

Leave a Comment