Tv424x7
National

గ్యాంగ్ రేప్ చేస్తే మరణశిక్ష?

కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమలు కానున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కొన్ని కేసుల్లో శిక్షలు కఠినం అవుతాయి. చిన్నారులపై సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి.

Related posts

25 మంది తమిళ జాలర్లు అరెస్ట్

TV4-24X7 News

టోల్ గేట్ పాస్ గురించి మీకు తెలుసా..? ఎవరికి ఈ టోల్ పాస్ ఇస్తారు…?

TV4-24X7 News

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

TV4-24X7 News

Leave a Comment