Tv424x7
National

భారత్ లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!

ప్రపంచంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. ఆహారం, కిరాణా తర్వాత వివాహాల కోసమే ఎక్కువగా భారతీయులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. డిగ్రీ వరకు చదివేందుకు ఎంత ఖర్చు అవుతుందో దానికి రెండింతల ఖర్చు వివాహం కోసం అవుతోందని వెల్లడించింది.

Related posts

ఆధునిక సమాజానికి డిజిటల్‌ సాక్షరత అవసరం – పిల్లలలో చదువే కాకుండా “చూసే” సంస్కృతి పెరుగుదల

TV4-24X7 News

బీహార్ ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ ఆదాయాన్ని వెల్లడించరు

TV4-24X7 News

వలపు వలలో పడి.. రక్షణ రహస్యాలు పాక్‌కు చేరవేసిన వ్యక్తి అరెస్ట్!

TV4-24X7 News

Leave a Comment