Tv424x7
National

25 మంది తమిళ జాలర్లు అరెస్ట్

25 మంది తమిళ జాలర్లు అరెస్ట్ తమిళనాడుకు చెందిన 25 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి వచ్చారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకుంది. ఆ మత్స్యకారులంతా నెడుండివు సమీపంలో చేపల వేట సాగిస్తున్న సమయంలో శ్రీలంక నేవీ వచ్చింది. నాలుగు బోట్లతో పాటు మత్స్యకారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. తరచూ శ్రీలంక నేవీ ఇలా చేస్తుండడంతో తమిళ మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related posts

ఇక సెలవు…దేశ మాజీ ప్రధాని మన్మోహనడి శకం

TV4-24X7 News

రంజాన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

TV4-24X7 News

నోబెల్ శాంతి బహుమతికి గురి పెట్టిన ట్రంప్ !

TV4-24X7 News

Leave a Comment