రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు..విచారణకి ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఉదారణకు ఆధార్ లో వయస్సు మార్చుకొని మరియు వికలాంగుడు కాకపోయినా వికలాంగుల పెన్షన్ మరియు ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్ మరియు వితంతు పెన్షన్ అక్రమంగా పొందటం.. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేస్తున్నారు.. బాధ్యులైన అధికారులు ఇప్పటికైన చర్యలు తీసుకోకపోతే బారీగా మండలస్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.. పెన్షన్ల అవకతవకల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్ గా ఉన్నారు.

previous post