Tv424x7
Andhrapradesh

యాచకురాలికి అన్నీ తామై అంత్యక్రియలు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

కడప :ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గుర్తు తెలియని మహిళ భిక్షాటన చేస్తూ మరణించగా అంత్యక్రియలు చేయడానికి బంధువులు లేకపోవడంతో స్థానిక పోలిస్ సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు గారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించి ఈరోజు సాయంత్రం 05:30 లకు హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు,ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహన్ కృపా ఆగ్నీ షారున్ ట్రస్ట్ సభ్యులు పాపిశెట్టి వెంకటలక్షుమ్మ, సుమన్ బాబు,సురేష్ మరియు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు… మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము..*2972 53484,9182244150.

Related posts

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

TV4-24X7 News

పోలీస్ స్టేషన్ ఆవరణంలో వ్యక్తి నగ్నంగా తిరిగిన సంఘటనపై స్పందించిన పోలీసు

TV4-24X7 News

రైస్ మిల్లుపై అకస్మిక తనిఖీ

TV4-24X7 News

Leave a Comment