Tv424x7
Telangana

26న సోమశిల-శ్రీశైలం టూర్‌ ప్రారంభం

తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న క్రూయిజ్‌ టూర్‌ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు తెలిపింది. కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు సింగిల్‌ రైడ్‌తోపాటు రౌండప్‌ క్రూయిజ్‌ జర్నీ ధరలను ప్రకటించారు. సింగిల్‌ జర్నీలో పెద్ద వాళ్లకు రూ.2 వేలు, చిన్నారులకు రూ.1,600, రౌండప్‌ జర్నీలో పెద్ద వాళ్లకు రూ.3 వేలు, పిల్లలకు రూ.2,400గా ధరను నిర్ణయించారు.

Related posts

నిజాయితీ చాటుకున్న చంద్రయ్య – కదిలించే సంఘటన..

TV4-24X7 News

తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు తాగునీటి కష్టాలు!!

TV4-24X7 News

కోట్లు వసూలు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ ఉందా…? మూసేశారా?

TV4-24X7 News

Leave a Comment