Tv424x7
Andhrapradesh

3వ తేదీ నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు

హైదరాబాద్ :ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా వైభవంగా జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని సంఘటిత పరిచి… తెలుగు భాష,సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగుజాతి వారసత్వ సంపదను పరిపుష్టం చేస్తూ నేటితరం, భావితరాలకు అందించే లక్ష్యంతో సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

Related posts

కేజీహెచ్ లో సుభోజన నూతన భోజన వసతి కౌంటర్ ప్రారంభించిన వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు..కోట్లల్లో బెట్టింగ్స్?

TV4-24X7 News

హెల్మెట్ తప్పనిసరి వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది

TV4-24X7 News

Leave a Comment