స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం…
👉 నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,...

