ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వేడుకలు..
అమరావతి: ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. రాజధానిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు...

