వృత్తి విద్యా కాలేజీలు రేపటి నుండి బంద్ హెచ్చరిక.
హైదరాబాద్, సెప్టెంబర్ 14:తెలంగాణలోని ప్రైవేట్ ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కళాశాలలు సెప్టెంబర్ 15 నుండి నిరవధికంగా బంద్ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ తెలిపింది. ఫెడరేషన్ నేతల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని...

