Tv424x7
Andhrapradesh

ఏపీలో ఆన్లైన్ నామినేషన్ల సదుపాయం.

అమరావతి

:ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నూతనత. ఇకపై అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసుకునే వీలుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వివరాలు వెల్లడిస్తూ –ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధం చేసినట్లు తెలిపారు.ఆన్లైన్లో నామినేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసి, అభ్యర్థి సంతకం చేసి, నిర్దేశిత గడువులో ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు.

ఇక ఈ కొత్త విధానం అధికార పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Related posts

ఏపీకి 26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంకు ఏపీ విన్నతి

TV4-24X7 News

అన్న సంతర్పణ లో పాల్గొన్న ఉరుకుటి గణేష్

TV4-24X7 News

పెన్షన్ల పంపిణీలో నాయకులు అందరూ పాల్గొనాలి గండి బాబ్జి

TV4-24X7 News

Leave a Comment