Tv424x7
Andhrapradesh

ఏపీకి 26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంకు ఏపీ విన్నతి

ఏపీ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఏడాదికి ఏపీకి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్ను ఢిల్లీలో కలిశారు.రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈమేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.

Related posts

నాదీ రాయలసీమే.. వైఎస్ జగన్ వార్నింగ్‌పై తిరుపతి ఎస్పీ రియాక్షన్

TV4-24X7 News

జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త శిబిరం

TV4-24X7 News

రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం

TV4-24X7 News

Leave a Comment