రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు మంజూరు..
రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మొత్తం 274 రోడ్డు పనుల కోసం రూ.1000 కోట్లు మంజూరు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్టేట్ హైవేస్ (SHs) విభాగంలో 108...

