Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

విజయవాడలో భారీగా నగదు పట్టివేత

TV4-24X7 News
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.ఈ క్రమంలో.. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో...
Telangana

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు

TV4-24X7 News
హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కవిత భర్త అనిల్‌ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి..మాదాపూర్‌లో అనిల్‌ సోదరి అఖిల నివాసంలో అధికారులు తనిఖీలు...
Telangana

ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు

TV4-24X7 News
హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు...
Andhrapradesh

అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

TV4-24X7 News
విజయవాడ:గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను భద్రతా సిబ్బంది వెంటనే విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు..అక్కడి వైద్యులు గవర్నర్ కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అనారోగ్యానికి కారణాలు ఏంటన్నది తెలియరాలేదు....
National

అవినీతి కేసులోనే కేజ్రీవాల్‌ అరెస్టు విడ్డూరం: అన్నా హజారే

TV4-24X7 News
Anna Hazare: దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) మరోసారి విరుచుకుపడ్డారు..అవినీతి వ్యతిరేక ‘జన్‌లోక్‌పాల్‌’ ఉద్యమంలో భాగమైన ఆయన.. ఇప్పుడు అవినీతి కేసులోనే...
Andhrapradesh

చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి తప్పిన ప్రమాదం

TV4-24X7 News
TDP: గుంటూరు: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును టిప్పర్‌ ఢీకొట్టింది..తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశానికి...
Andhrapradesh

సేవలకు కేరఫ్ అడ్రస్ ఫ్రెండ్స్ సేవ సంస్థ

TV4-24X7 News
కోమరొలు మండలము తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తిరుమలమ్మ కుటుంబం లొ అమ్మ, కూతురు ఉన్నారు, ముగ్గురు కూడా ఏ పని చేసుకొలేని పరిస్థితి. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ సేవ సంస్థ...
Andhrapradesh

పబ్లిక్ పరీక్షలకు కొత్త అర్ధం చెప్పిన అధికారులు

TV4-24X7 News
పులివెందుల లో పబ్లిక్ పరీక్ష నిర్వహణ తీరు పులివెందుల పట్టణంలోని స్థానిక రవన్నప్ప సత్రం, రవీంద్రనాథ్ హై స్కూల్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తున్న తీరును చూసిన స్థానికులు పబ్లిక్ పరీక్షలంటే...
Andhrapradesh

ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో ప్రపంచ నీటి దినోత్సవం

TV4-24X7 News
కడప /పులివెందుల లోని “ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల” లో “ప్రపంచ నీటి దినోత్సవం” కార్యక్రమం శుక్రవారం 22 మార్చి జరిగింది. అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్.ఎస్.బేగ్ మాట్లాడుతూ నీటి ప్రాముఖ్యత...
Telangana

అక్రమ సంబంధం నేపథ్యంలో పోలీసు అధికారిపై ఫోక్సో కేసు నమోదు

TV4-24X7 News
వరంగల్*:-కాకతీయ యూనివర్సిటీ పోలీస్టేషన్ లో గతంలో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం సీఐగా భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి బండారు సంపత్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కేయూ పోలీస్...