Tv424x7
Andhrapradesh

సేవలకు కేరఫ్ అడ్రస్ ఫ్రెండ్స్ సేవ సంస్థ

కోమరొలు మండలము తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తిరుమలమ్మ కుటుంబం లొ అమ్మ, కూతురు ఉన్నారు, ముగ్గురు కూడా ఏ పని చేసుకొలేని పరిస్థితి. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ సేవ సంస్థ సభ్యుడు గంజికుంట్ల చెన్నయ్య ఫ్రెండ్స్ సేవ సంస్థ దృష్టికి తేవటం జరిగింది. ఈ సహాయ కార్యక్రమానికి సహాయపడిన దాతలు ఆలం వినోద్ కుమార్ (దేవనగరం) అనిగాని శివయ్య (జాతివర్థి పల్లె), జాజాం నారాయణ (కోమరోలు) వీరి సహకారం తొ తిరుమలమ్మ కుటుంబానికీ ఒక నెలకు సరిపడు నిత్యవసర సరుకులు మరియు 25 కేజీ లు బియ్యం సహాయం చేయటం జరిగింది, ఈ మంచి కార్యక్రమానికి వాసం పిరయ్య ఆర్మీ, బత్తుల కేశవ గౌడ్, అనిగాని శివయ్య లైన్ మెన్, బత్తుల బాలచంద్రుడు,చెన్నయ్య గౌడ్ పాల్గొన్నారు.ఈ సహాయ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలకు ఆ కుటుంబం తరుఫున మరియు ఫ్రెండ్స్ సేవ సంస్థ సభ్యులు అందరి తరుఫున మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు.

Related posts

మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు

TV4-24X7 News

మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ కందుల నాగరాజు

TV4-24X7 News

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

TV4-24X7 News

Leave a Comment