Tv424x7
Andhrapradesh

చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి తప్పిన ప్రమాదం

TDP: గుంటూరు: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును టిప్పర్‌ ఢీకొట్టింది..తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశానికి విజయవాడ వస్తుండగా.. ఆయన కారును గుంటూరు వద్ద టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, తాను క్షేమంగా ఉన్నానని నాని ప్రకటించారు.

Related posts

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి….

TV4-24X7 News

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఎస్సై రామకృష్ణ

TV4-24X7 News

ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి

TV4-24X7 News

Leave a Comment