Tv424x7
Andhrapradesh

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఎస్సై రామకృష్ణ

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం లో రోడ్డు ప్రమాదాల నివారించుటలో భాగంగా ఎస్సై రామకృష్ణ మరియు సిబ్బంది ప్రమాద స్థలం మరియు మలుపులను గుర్తించారు. సంబంధిత ప్రదేశాలలో ప్రమాదాలను తగ్గించుటకు 21 ప్రమాద హెచ్చరిక బోర్డులను ( NH 40 ) ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా SI రామకృష్ణ మాట్లాడుతూ నేషనల్ హైవే లలో అతి వేగంగా వాహనాలను నడుపు సమయాలలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగు అవకాశాలు ఉన్నందున ప్రమాదాలను తగ్గించుటకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు

Related posts

ఏపీలో కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

ఏపీ లో 12 యేళ్ల తర్వాత మారనున్న ఇంటర్‌ సిలబస్‌

TV4-24X7 News

విఎంఆర్ డిఎ విశ్వనాథన్ బాధ్యతల స్వీకరణ

TV4-24X7 News

Leave a Comment