Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

ఓటు వేద్దాం… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంటూ ర్యాలీ

TV4-24X7 News
దువ్వూరు మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు అందరం ఓటు వేద్దాం… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంటూ ర్యాలీ చేశారు…స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద మానవహారం...
Andhrapradesh

పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు పుట్టా మహేష్ కు ఎంపీ టికెట్

TV4-24X7 News
కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెటు కేటాయించింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్ కు టీడీపీ అధిష్ఠానం ఏలూరు ఎంపీ స్థానానికి...
National

తమిళనాడులో భారీ వర్షం

TV4-24X7 News
,తమిళనాడులో భారీ వర్షందక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. శుక్రవారం ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు జలమమయం...
Andhrapradesh

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!

TV4-24X7 News
ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు మెగా టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం...
AndhrapradeshNational

వాట్సాప్ లో కొత్త స్కామ్.

TV4-24X7 News
. వాట్సాప్ లో కొత్త స్కామ్మీకు వాట్సప్ లో అపరిచిత వ్యక్తి నుండి అనుమానాస్పద సందేశం వచ్చిందా లేదా మీకు పరిచయం లేని వ్యక్తి వాట్సాప్ లో మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తారా? జాగ్రత్త.. వెంటనే...
Andhrapradesh

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?

TV4-24X7 News
టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జనసేన తరఫున నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది....
Telangana

ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ

TV4-24X7 News
తెలంగాణ :రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డిలో వడగళ్లతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన.. ‘ప్రాథమిక అంచనా ప్రకారం...
NationalSports

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్

TV4-24X7 News
క్రికెట్ ప్రేమికులకు కంటి నిండా వినోదంఉర్రూతలూగించే బ్యాటింగ్ విన్యాసాలు..అబ్బుర పరిచే బౌలింగ్ ప్రదర్శనలు..ఆశ్చర్య కరమైన ఫీల్డింగ్ చిత్రాలు..ఆఖరి బంతి వరకూ ఫలితం తేలకుండా.. ఉత్కంఠతో ఉత్తేజపరిచే అద్వితీయ పోరాటాలు! క్రికెట్ అభిమానులకు కంటినిండా వినోదం...
National

రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

TV4-24X7 News
ఢిల్లీ: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) రాత్రంతా ఈడీ (ED) ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు..అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ...
NationalTelangana

నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ

TV4-24X7 News
డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని...