Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో వైసిపి నుండి టీడీపీలో చేరిన రఫీక్ కుటుంభం మరియు 200 మంది కార్యకర్తలు.

TV4-24X7 News
ప్రొద్దుటూరు మునిసిపాలిటీ పరిధిలోని 9వవార్డు నందు మైనార్టీ నాయకుడు గఫార్ ఆధ్వర్యంలో రాజుపాలెం మండలం తెదేపా మాజీ అధ్యక్షుడు ధనిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో వైకాపాలో వార్డు...
Andhrapradesh

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త...
Telangana

యువకుడి దారుణ హత్య

TV4-24X7 News
,రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధి సమీపంలో యువకుడు దారుణ హత్య జరిగిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన యువకుడు పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధి మన్నేగూడకు...
Telangana

అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసం

TV4-24X7 News
,అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసందంపతులు అధిక వడ్డీల ఆశజూపి రూ.కోట్లలో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ‘జేవీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు...
Andhrapradesh

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

TV4-24X7 News
ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి...
Telangana

ఖర్ఖండ్ గవర్న‌ర్ కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు

TV4-24X7 News
హైదరాబాద్ :మార్చి 19జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు..తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌ త‌ల‌ను అప్ప‌గించారు.త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ బాధ్య‌త‌ల‌ను రాధాకృష్ణ‌ న్‌కు అప్ప‌గించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో...
Telangana

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

TV4-24X7 News
కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి!ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులుఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ...
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండల వేళ.. ఉరుముల వాన

TV4-24X7 News
ఎండల వేళ_.. _ఉరుముల వాన__రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది.__కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు,...
Telangana

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

TV4-24X7 News
హైదరాబాద్:మార్చి 18సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి.హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి...
Andhrapradesh

భర్త చేతిలో భార్య దారుణ హత్య

TV4-24X7 News
భార్యను హతమార్చి లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులకు లొంగిపోయిన భర్త బోమేపల్లి యోగానంద రెడ్డి* .లక్కిరెడ్డిపల్లె మండలంలోని కుర్నూతల పంచాయతీ బొమ్మేపల్లికి చెందిన యోగానంద రెడ్డి తన భార్య బొమ్మేపల్లి రమణమ్మ 32 ను...