Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండల వేళ.. ఉరుముల వాన

ఎండల వేళ_.. _ఉరుముల వాన__రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది.__కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అసౌకర్య వాతావరణం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు._

Related posts

35 వ వార్డు లో అభివృద్ధి నిధులతో శంకుస్థాపన

TV4-24X7 News

ఈ నెల 7 న శ్రీశైలం గుడి మూసివేత, 8న తిరిగి స్వామి దర్శనం ప్రారంభం

TV4-24X7 News

భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

TV4-24X7 News

Leave a Comment