Tv424x7
Andhrapradesh

35 వ వార్డు లో అభివృద్ధి నిధులతో శంకుస్థాపన

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గ 35 వ వార్డు పరిధిలో ఆయిల్ మిల్ రోడ్డు అక్షరాల 35 లక్షల 50 వేల రూపాయలు జీవీఎంసీ కార్పొరేటర్ వార్డు అభివృద్ధి నిధులతో శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జివర్యులు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతo రాజు సుధాకర్ 35 వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చ రామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా రోడ్డు శంఖు స్థాపన ప్రారంభం అయింది కూటమి నాయకులు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది వారు మాట్లాడుతూ గత పాలకులు గత ప్రభుత్వంలో అభివృద్ధిని గాలికి వదిలేసి దోచుకోవడంలో ముందున్న రని వాసుపల్లి గణేష్ కుమార్ కక్ష సాధింపు చర్యలకు సమాధానం ఈ అభివృద్ధి అని చెప్పడం జరిగినది కార్యక్రమంలో 35 వార్డ్ టిడిపి వార్డు ప్రెసిడెంట్ బొచ్చ రామిరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related posts

నేటి నుంచి ఈనెల 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

TV4-24X7 News

రెస్టారెంట్‌లో ఫ్రీగా వాటర్ ఇవ్వకపోతే భారీ ఫైన్.. మీరు ఇలా చేయండి…!

TV4-24X7 News

ఫేక్ ఐడీలతో ఇండియాలోకి ఎంటరైన బంగ్లాదేశ్ జంట

TV4-24X7 News

Leave a Comment