Tv424x7
Andhrapradesh

పేరు ఊరు గుర్తు తెలియని వ్యక్తి మృతి

విశాఖపట్నం వయస్సు సుమారు 30 to 35 year’s రంగు: చామన చాయ హెయిర్: రంగు నలుపు ఎత్తు: సుమారు 5.5 అడుగులు మృతుడి ఒంటిపై బ్లాక్ కలర్ ట్రాక్ ఫాంట్ మృతుడి ఎడమ చేతి రిస్ట్ పై రింగ్ ఆకారంలో బ్లాక్ కలర్ టాటూ కలదు.మృతిని ఒంటిపై బ్రౌన్ కలర్ అండర్ వేర్ కలదు.పైన చనిపోయిన ఆసామి వివరాలు తెలిసినచో వన్ టౌన్ పోలీసులకు తెలియపరచవలెను. సీఐ , జీడీ .బాబుCell no:9440796019వన్ టౌన్ పోలీస్ స్టేషన్ 0891-2563632.

Related posts

APSRTCలో 281 అప్రెంటిస్ ఉద్యోగాలు..

TV4-24X7 News

వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం – ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి.

TV4-24X7 News

పులివెందుల లోని “ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల” లో “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

Leave a Comment