Tv424x7
Andhrapradesh

వియ్యపు చిన్నా ఆద్వర్యం లో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం

విశాఖపట్నం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు , ఆంధ్ర ప్రదేశ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స ఫెడరేషన్ ఛైర్మెన్ పెందుర్తి నియోజక వర్గం ఇన్చార్జి గండి బాబ్జీ (మాజీ శాసన సభ్యులు) ఆదేశాలు మేరకు రావాడ గ్రామ పంచాయితి లో వియ్యపు చిన్నా మండల (తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు) ఆద్వర్యం లో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరిసా అప్పల రాజు ( ఎక్స్ వైస్ సర్పంచ్ ) సాలాపు వెంకట రమణ ( టిడిపి సీనియర్ నాయకులు) కోన కృష్ణ (గ్రామ పెద్ద), మోటూరు అప్పారావు( డైరీ ఛైర్మెన్) మరిసా బుల్లబ్బాయి, కావలి సన్యాసి రావు, ద్వార పూడి సంతోష్,అనకాపల్లి గోవింద్, కొత్తూరు కృష్ణ, గంగిరెడ్ల ధర్మ రాజు , మరిస సత్యన్నారాయణ , గణపర్తి నాగ రాజు, చెవ్వాకులు రాజు, చెవ్వాకులు శ్రీను ,మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Related posts

యాచకురాలికి అన్నీ తామై అంత్యక్రియలు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

TV4-24X7 News

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా???

TV4-24X7 News

35 వ వార్డు పరిధిలో సుమారు 1950 మంది లబ్ధిదారులకు పెన్షన్స్ పండగ

TV4-24X7 News

Leave a Comment