నిర్లక్ష్యం కారణంగా ముక్కు పచ్చలారని పసి బాలుడు మృతి
పులివెందుల పట్టణంలోని స్థానిక శ్రీ మహాలక్ష్మి దేవస్థానం వద్ద ఆదివారం సాయంత్రం ఘోర దుర్ఘటన జరిగింది. ముక్కు పచ్చలారని 10 నెలల పసి బాలుడు దేవస్థాన నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా అసువులు బాసాడు. వివరాల్లోకి...

