Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరు షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

YSR జిల్లా ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలోని ఆకృతి షాపింగ్ మాల్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది.షాపింగ్ మాల్‌లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విష‌యం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌నాస్థలికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ద‌ట్ట‌మైన పొగ కార‌ణంగా అగ్నిమాపక సిబ్బంది సాంబ శివారెడ్డి అస్వస్థతకు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌నను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Related posts

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో దుమారం

TV4-24X7 News

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

TV4-24X7 News

పవన్ కల్యాణ్ చంద్రబాబు.. కీలక ప్రకటన చేసే ఛాన్స్

TV4-24X7 News

Leave a Comment