Tv424x7
Andhrapradesh

జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ…?

Vijayawada: విజయవాడలో నిరుద్యోగుల దీక్షవిజయవాడ: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు..10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లలో నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. జగనన్నా మెగా డీఎస్సీ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు..

Related posts

… కొత్త ప్రియుడితో కలసి మాజీ ప్రియుణ్ని హత్య చేసిన మహిళ..

TV4-24X7 News

ఘనంగా, వైభవంగా 61వ మ్యారేజ్ యానివర్సరీ వేడుకలు జరుపుకున్న ఇరగంరెడ్డి దంపతులు

TV4-24X7 News

రేపు విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటన….

TV4-24X7 News

Leave a Comment