డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు.. మహిళల పేరుతో 70 లక్షలు
అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు…గైడ్లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లయ్ ఆఫీసర్లు బిజీ హైదరాబాద్ : మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ను రూ.500కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ...

