Tv424x7
Andhrapradesh

వచ్చే ఎన్నికల్లో నాకు టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారు.. అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారు :- మంత్రి రోజా

అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు వరుసలో నేనే ఉంటున్నా..•వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాను..•నేను జగనన్న సైనికురాలిని, ఆయన మాటే నాకు శిరధార్యం. *చంద్రబాబు, పవన్ రెండేసి నియోజకవర్గాల్లో సర్వేచేయించుకుంటున్నారు*•నాకు పక్కాగా ఎమ్మెల్యే సీటు వస్తుంది నేను మళ్ళీ గెలుస్తున్నాను•2024లో జగనన్న కూడా సీఎంగా మళ్ళీ గెలుపు ఖాయం- *మంత్రి రోజా*

Related posts

తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు

TV4-24X7 News

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.

TV4-24X7 News

నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి

TV4-24X7 News

Leave a Comment