Tv424x7
Andhrapradesh

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.

హైదరాబాద్..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు జనసేనాని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు..ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. వీరి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది..

Related posts

ప్రముఖ సంఘ సేవకురాలు మయాంక్ కుమారి వివేకానంద ఆశ్రమమునకు నిత్యవసరాలు వితరణ

TV4-24X7 News

దువ్వూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి – పుట్టా సుధాకర్

TV4-24X7 News

తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. భానుడి భగభగలు నుంచి ఉపశనం.. మరో రెండు రోజులు వర్షాలు..

TV4-24X7 News

Leave a Comment