Tv424x7
Andhrapradesh

బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా

ఖాజీపేట మండలం పుల్లూరు పంచాయతీ కొట్టాల,రవుతఖాన్ పల్లె,అంబేత్కర్ సర్కిల్ లో బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కార్యకర్తల తో పాల్గొన్న మైదుకూరు టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ … కాలనీ లో ప్రతి ఇంటింటి కీ వెళ్లి మహిళలు,రైతులు,ప్రజలను కలసి బాబు గారు ప్రకటించిన మ్యాని పోస్ట్ లోని మహాశక్తి పథకం గురించి వివరించడం జరిగినది… కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు,మహిళలకు జిల్లా లో ఆర్టీసి లో ఉచిత ప్రయాణం,చదువుకునే పిల్లలకు ఒక్కరికీ 15 వేలు,నిరుద్యోగ భృతి 3 వేలు,మహిళకు నెలకు 15 వందలు తదితర పథకాలను ప్రచారం చేశారు . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి,వెంకట సుబ్బయ్య,సుబ్బయ్య,హరి, సారే నాయుడు,ఖదీరుల్లా,ఫరూఖ్,వీరయ్య,నాగసివారెడ్డి, జండాల్ భాష,తదితర తెదేపా నేతలు పాల్గొన్నారు..

Related posts

అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ?

TV4-24X7 News

బీడీఎల్‌ మిసైళ్ల తయారీ కేంద్రం: 1,600 మందికి ఉపాధి అవకాశాలు!

TV4-24X7 News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

TV4-24X7 News

Leave a Comment