✒️వందేళ్ల ఆరెస్సెస్: గతం వివాదాస్పదం – ఆధిపత్యంకై పోరాటం
నాగపూర్‌లో 1925లో స్థాపించబడిన ఆరెస్సెస్ ఈ ఏడాది వందేళ్ల పయనాన్ని పూర్తి చేసుకుంది. శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. 🔹 చరిత్రలో బలహీన స్థితి నుంచి హిందుత్వ రాజకీయాలకు ప్రధాన శక్తిగా...

