పీసీ పల్లిలోని చౌక ధరల దుకాణంపై మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. 13వ నెంబర్ చౌక ధరల దుకాణంలో డీటీ భూపతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ సమయంలో 200 కేజీల బియ్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రికార్డులు పరిశీలించిన తర్వాత అవకతవకలు జరిగినట్లు నిర్ధారించబడింది.
డీటీ అధికారులు దుకాణదారుడి పై 6ఏ కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు.

