పర్యాటక శాఖలో జూనియర్ అకౌంటెంట్ బాగోతం: రూ.1.05 కోట్లు ప్రియుడి ఖాతాలో!
హైదరాబాద్: పర్యాటక శాఖలో జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రుతి అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని రూ.1.05 కోట్ల ప్రభుత్వ నిధులను తన ప్రియుడి ఖాతాకు మళ్లించిందని అధికారులు తెలిపారు. ఈ బాగోతం 27 నెలలపాటు కొనసాగింది....

