Tv424x7
లీగల్ విషయాలు

ప్రముఖ హీరోయిన్ హయతీపై కేసు నమోదు

హైదరాబాద్‌ :

ప్రముఖ హీరోయిన్ హయతీకి పెద్ద షాక్ తగిలింది. ఫిల్మ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె భర్తను కూడా నిందితుడిగా పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే… ఒడిశాకు చెందిన ఓ పనిమనిషి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాను హయతీ ఇంట్లో పని చేసేదాన్నని, కానీ తనకు కూలి ఇవ్వలేదని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తన నగ్న వీడియోలు తీయడానికి ప్రయత్నించారని, అలాగే హయతీతో పాటు ఆమె భర్త కూడా చిత్రహింసలకు పాల్పడ్డారని ఆరోపించింది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ఫిల్మ్ నగర్ ప్రాంతంలో సంచలనం రేపింది.

Related posts

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌పై పాక్‌ సెన్సేషనల్‌ నిర్ణయం!

TV4-24X7 News

నల్గొండలో పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష..

TV4-24X7 News

ఆర్జీవీపై ఐపీఎస్ అధికారిణి కేసు…! ఏంటో తెలుసా…?

TV4-24X7 News

Leave a Comment